close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 15/05/2020 06:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురి మృతి

మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు లక్సెట్టిపేటకు చెందిన సుజాత(37), కావ్య(18), బెల్లంపల్లి మండలం పెరకపల్లికి చెందిన కొమరయ్యగా గుర్తించారు.
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.