close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 07/01/2020 09:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

జి.కొండూరు: ఓ నాలుగేళ్ల చిన్నారిపై ఇంటర్‌ విద్యార్థి అత్యాచారానికి పాల్పడిన సంఘటన సోమవారం కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలో చోటుచేసుకుంది. సోమవారం ఆడుకుంటున్న ఆ చిన్నారిని ఈ విద్యార్థి తన ఇంటి లోపలకు తీసుకువెళ్లాడు. తలుపులు దగ్గరకు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.