close

తాజా వార్తలు

అమ్మలేని లోటు శునకమ్ము తీర్చె

చిన్న వయస్సులో అమ్మ దూరం అయితే పడే వేదన మనిషికైనా.. మూగజీవానికైనా ఒక్కటే. తల్లిలేని లోటును తీర్చుతూ ఓ కుక్క..గొర్రె పిల్లలకు పాలు ఇస్తున్న వైనం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం గంగన్నపాలెం గిరిజకాలనీలో వెలుగు చూసింది. బండి శీనయ్య, చెల్లమ్మ దంపతులకు ఉన్న గొర్రె 2 నెలల కిందట 2 పిల్లలకు జన్మనిచ్చింది. అయితే నెలన్నర కిందట ఆ తల్లి గొర్రె చనిపోవడంతో అదే ఇంట్లో ఉంటున్న కుక్క..తన పిల్లలతోపాటు గొర్రె పిల్లలకు కూడా పాలు ఇస్తోంది. వాటికి తల్లిలేని లోటును తీర్చుతోంది. - న్యూస్‌టుడే, గంగన్నపాలెం(వాకాడు)


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.