close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120034603 [video_srlno] => 1 [video_type] => 2 [video_link] => https://www.facebook.com/ETVTelangana/videos/1099937030381039 [video_short_link] => https://www.facebook.com/ETVTelangana/videos/1099937030381039 [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-03-13 14:30:29.377489 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 13/03/2020 14:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జడ్చర్లలో లారీ బీభత్సం: ఇద్దరి మృతి

జడ్చర్ల: మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ద్విచక్రవాహనదారులు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగాఉంది. భారీగా వాహన రాకపోకలకు అంతరాయమేర్పడింది. నిర్మాణ పనుల వల్ల పైవంతెనను మూసివేయగా..సర్వీసు రోడ్డు నుంచి వాహనాలు వెళ్తున్నాయి. ఈక్రమంలో పనసకాయల లోడుతో హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ అదుపుతప్పి ఓ ఇంటిపైకి దూసుకెళ్లడంతో పూర్తిగా  ధ్వంసమైంది. కుటుంబంలోని దంపతులు పనులకోసం, చిన్నారులు బడికి వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో లారీ కిందపడిన ఇద్దరు ద్విచక్రవాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.