close

తాజా వార్తలు

Updated : 07/07/2020 10:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిండుకుండలా జూరాల జలాశయం

గద్వాల్‌: ఇటీవల కురిసిన వర్షాలకు తెలంగాణలోని జూరాల జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 317.440మీటర్లకు చేరింది. జలాశయం పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 7.535 టీఎంసీలుగా ఉంది. జూరాల జలాశయం నిండుతుండటంతో నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, బీమాకు 623 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 4,423 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్‌ఫ్లో 1,460 క్యూసెక్కులు ఉంది. 


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని