ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం
close

తాజా వార్తలు

Updated : 25/06/2020 18:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం

ఒంగోలు: ప్రకాశంజిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డి పాలెం వద్ద అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న గూడ్స్‌ రైలు నాయుడు పాలెం- బాపూజీ నగర్‌ మధ్య వంతెన దాటుతుండగా చివరన ఉన్న డీజిల్‌ బోగీలు విడిపోయి మంటలు అంటుకున్నాయి.

ట్రాక్‌ కుంగిపోవడంతో పట్టాలు తప్పి బోగీలు వంతెనపై నుంచి కిందపడ్డాయి. ఈ ప్రమాదంలో పెట్రోలు‌ బోగీలు దగ్ధమవడంతోపాటు, రైల్వే ట్రాక్‌ దాదాపు 200 మీటర్ల మేర ధ్వంసమైందని అధికారులు తెలిపారు. సుమారు రూ.80లక్షల నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని