
తాజా వార్తలు
ఓల్డ్ మలక్‌పేటలో ఎల్లుండి రీ పోలింగ్
హైదరాబాద్: ఓల్డ్ మలక్‌పేట డివిజన్లో అభ్యర్థుల పార్టీ గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్ పత్రంలో సీపీఐ పార్టీ అభ్యర్థి పేరు ఎదురుగా సీపీఎం పార్టీ గుర్తు ముద్రించారు. దీంతో పోలింగ్ నిలిపివేయాలంటూ సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఓల్డ్ మలక్‌పేటలోని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఓల్డ్ మలక్‌పేట డివిజన్ పరిధిలోని 69 పోలింగ్ కేంద్రాల్లో ఎల్లుండి రీపోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. 3వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల కు రీపోలింగ్ నిర్వహించనున్నట్టు ఎస్ఈసీ వెల్లడించింది. రీ పోలింగ్‌లో ఎడమచేతి మధ్య వేలికి సిరా గుర్తు వేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రీ పోలింగ్ ఆదేశాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు 3వ తేదీ సాయంత్రం 6గంటల వరకు నిషేధించారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ముక్క కొరకలేరు!
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
