close

తాజా వార్తలు

Published : 06/08/2020 15:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

PICS : హిరోషిమా విషాదానికి 75 ఏళ్లు

రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులతో దాడి చేసింది. ఈ దాడిలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 1945 ఆగస్టు 6న జరిగిన ఈ ఘటనకు నేటికి 75ఏళ్లు.  ఈ దాడిలో మృతి చెందిన వారిని స్మరించుకుంటూ అక్కడి ప్రజలు హిరోషిమా శాంతి స్మారక ఉద్యానవనంలో ఘనంగా నివాళులర్పించారు. ఆ ఫొటోలివీ...


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.