close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 08/07/2020 07:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దేవుడు కరుణించాలని..!

ఇండోనేసియాలోని ప్రొబొలింగోలో మౌంట్‌ బ్రోమో అనే అగ్ని పర్వతంపై యడ్‌న్యా కసాడా పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కనిపించిన కోలాహలమిది. ఏటా ఈ పర్వదినాన స్థానిక హిందువులు పర్వతం పైభాగానికి చేరుకొని.. బియ్యం, ఫలాలు, కూరగాయలు, డబ్బును అగ్నిపర్వత బిలంలోకి విసిరేస్తుంటారు. అలా చేస్తే దేవుళ్ల దీవెనలు తమకు అందుతాయన్నది వారి విశ్వాసం.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.