
తాజా వార్తలు
ఆకలి తీసింది ఇద్దరి ప్రాణాలు
హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ఆహారం దొరక్క ఆకలితో ఇద్దరు యాచకులు మరణించారు. కంచన్‌బాగ్ ఎస్సై వై.మహేష్ వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కొడంగల్‌కి చెందిన నర్రకోటి మహేష్ యాదవ్ (38) కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. చంపాపేట పరిసరాల్లో బిక్షాటన చేస్తున్నాడు. కొన్నిరోజులుగా భోజనం లేక అపస్మారకస్థితిలో ఆదివారం రహదారిపై పడి ఉన్నాడు. పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తేల్చారు.
* ఐఎస్‌సదన్ దాసరి సంజీవయ్యనగర్‌లోని సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో రోడ్డు పక్కన 40-50 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి ఆదివారం మృతిచెంది ఉన్నాడు. పరిసరాల్లో బిక్షాటన చేసేవాడని స్థానికులు తెలిపారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- స్వాగతం అదిరేలా..
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- అమ్మో.. టీమ్ఇండియాతో అంటే శ్రమించాల్సిందే
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- శివమొగ్గలో భారీ పేలుడు.. 8 మంది మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
