close
Array ( ) 1

తాజా వార్తలు

ఫోన్‌ చేస్తే.. ఇంటికే ఔషధాల సరఫరా

గుంటూరు వైద్యం: కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ఫోన్‌ చేస్తే నేరుగా ఇంటికే ఔషధాలు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేసినట్లు ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకుడు అనిల్‌కుమార్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు తమకు దగ్గర్లోని దుకాణానికి ఫోన్‌ చేయవచ్చని తెలిపారు. సాయి శ్రీనివాస, జిన్నాటవర్‌(నంబరు 92900 16127), శ్రీనాగమణికంఠ మెడికల్స్‌, గోరంట్ల(98498 10459), యసీన్‌ మెడికల్స్‌, అరుంధతినగర్‌(99598 13020), శివమెడికల్స్‌, ఆర్టీసీకాలనీ(80476 36518), ప్రశాంతి మెడికల్స్‌, మంగళదాస్‌నగర్‌(92468 88682), మమత మెడికల్స్‌, రైలుపేట (98851 82923), భాస్కర మెడికల్స్‌, బ్రాడీపేట(99663 02846), అసుమ మెడికల్స్‌, పొన్నూరురోడ్డు(86868 15885), మారుతీ మెడికల్స్‌ ముత్యాలరెడ్డినగర్‌(99892 33823), రాజేశ్‌ మెడికల్స్‌, ఆర్‌అగ్రహారం(98664 36011), వెంకటదుర్గ మెడికల్స్‌, నగరంపాలెం(83740 97472), న్యూప్రకాశ్‌ మెడికల్‌ స్టోర్సు, అమరావతిరోడ్డు(78938 45380), వరలక్ష్మి మెడికల్స్‌, పొన్నూరురోడ్డు(94404 30886), శ్రీనివాస మెడికల్స్‌, ఏటీఅగ్రహారం(79813 75827), న్యూప్రశాంతి మెడికల్స్‌, కాకానిరోడ్డు(92464 66306).

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.