close

తాజా వార్తలు

ఈ నాణెం ధర రూ.9.10 కోట్లు

లండన్‌: నాటి బ్రిటన్‌ రాజు ఎడ్వర్డ్‌-8 బొమ్మ ముద్రించి ఉన్న అరుదైన ఈ బంగారు నాణెం ఇటీవల జరిగిన వేలంలో దాదాపు రూ.9.10 కోట్ల ధరపలికింది. పేరు, ఇతర వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని ఓ వ్యక్తి సొంతం చేసుకున్నారు. 1936లో కింగ్‌ ఎడ్వర్డ్‌-8 అమెరికన్‌ మహిళ విల్లిస్‌ సింప్సన్‌ను వివాహం చేసుకునేందుకు ఏకంగా సింహాసనాన్నే పరిత్యజించడానికి ముందు కాలానికి చెందిన నాణెంగా భావిస్తున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.