
తాజా వార్తలు
ఈ ఓట్లు ఎటు?
ఈనాడు, హైదరాబాద్: బల్దియా బరిలో పోటీపడతామంటూ తొలుత జనసేన పార్టీ ప్రకటించింది. కొందరు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆ తరువాత భాజపాతో కుదిరిన ఒప్పందంతో పోటీ నుంచి తప్పుకొన్నట్లు ప్రకటించింది. డివిజన్లలో భాజపా అభ్యర్థుల గెలుపునకు పనిచేయాలంటూ తమ శ్రేణులకు సూచించింది. వైకాపా అగ్ర నేతల నుంచి ఎటువంటి సందేశం రాకపోవటంతో ఇక్కడున్న ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తటస్థంగా ఉన్నట్టుగా తెలిసింది. 30-40 డివిజన్లలో ప్రభావవంతంగా ఉన్న ఆ రెండు పార్టీల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు అన్ని అస్త్రాలు ప్రయోగించాయి. సామాజికవర్గాల వారీగా ఆత్మీయ సదస్సులు, సహపంక్తి భోజనాలు నిర్వహించాయి. తమ లెక్కలన్నీ తారుమారు కావడంతో వారు ఎవరి వైపు మొగ్గుచూపి ఉంటారని ఆరా తీస్తున్నారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
