close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 20/01/2020 07:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సభలో వైకాపా వ్యూహం

ఈనాడు, అమరావతి: వికేంద్రీకరణ బిల్లును సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ బిల్లుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి మద్దతు తెలిపేలా అధికార పక్షం కసరత్తు పూర్తి చేసింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర నుంచి నలుగురు ఎమ్మెల్యేల చొప్పున బిల్లుపై సభలో మాట్లాడనున్నారు. వైకాపా వ్యూహ బృందం ఆ పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆదివారం సమావేశమైంది. ఎవరెవరు ఏ అంశాలపై మాట్లాడాలన్నది చర్చించింది. కృష్ణా నుంచి మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు కె.పార్థసారథి, జోగి రమేష్‌, గుంటూరు నుంచి ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు మాట్లాడే అవకాశం ఉంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.