close

తాజా వార్తలు

Published : 08/03/2020 06:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వంతెనపై నుంచి లారీ బోల్తా

మహబూబ్‌నగర్‌: వంతెనపై నుంచి లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌తో పాటు మరొకరు మృతిచెందారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌లో చోటుచేసుకుంది. అంతేకాకుండా 10 గొర్రెలు సైతం మృత్యువాతపడ్డాయి. లారీ కర్నూలు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.