close

తాజా వార్తలు

Published : 06/07/2020 18:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రంగులు ఆహ్లాదకరంగా ఉండాలి: సీఎం జగన్‌

అమరావతి: విద్యాశాఖలో మనబడి, నాడు-నేడుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో విద్యాశాఖ మంత్రి సురేశ్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నాడు - నేడు కింద చేపట్టిన పనులు, భవనాల రంగులపై చర్చించారు. రంగుల నమూనాలను సీఎంకు అధికారులు చూపించారు. పాఠశాల భవనాల రంగులు ఆహ్లాదకరంగా ఉండాలని జగన్‌ సూచించారు. 

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.