close

తాజా వార్తలు

Published : 21/06/2020 11:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ మిస్టరీ ఎలా ఛేదించారు?

హైదరాబాద్‌: మనిషి జీవితమే పెద్ద మిస్టరీ. అలాంటిది ఓ అమ్మాయి రూపంలో అంతకంటే పెద్ద మిస్టరీ కథానాయకుని జీవితంలోకి ప్రవేశిస్తుంది. దీన్ని ఆయన ఎలా ఛేదిస్తారు? ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారు? అనే అంశాలతో ఉత్కంఠభరితంగా సాగుతుంది సత్యదేవ్‌ కథానాయకుడిగా రూపొందిన ‘47 డేస్‌’ చిత్రం ట్రైలర్‌.

తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. దీనికి ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా జవేరీ, రోషిణి ప్రకాష్‌, రవి వర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్‌ 30న ఓటీటీ వేదిక జీ5లో ప్రేక్షకుల ముందుకు రానుంది.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.