ఇలా సర్దుకుందాం..
close

తాజా వార్తలు

Published : 18/06/2020 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇలా సర్దుకుందాం..

న్ని దుస్తుల్నీ ఒకేచోట సర్దేస్తుంటారు చాలామంది. ఇలా చేయడం వల్ల ఒకటి లాగితే తక్కినవన్నీ చెదిరిపోతాయి. రోజువారీ దుస్తులని విడిగా పెట్టుకుంటే తీసుకోవడం తేలిక. ఖరీదైనవీ, ఎప్పుడోకానీ వాడనివి ఉంటే వాటిని విడిగా వేరే అల్మారాలో ఉంచుకోవాలి.

* అవసరానికి అందుబాటులో: ఒక సాక్సు కనిపిస్తుంది. మరోది కనిపించదు. సరిగ్గా బయటకు వెళ్లే ముందు బండి తాళాలు కనిపించకుండా పోతాయి. ఇక్కడే పెట్టాను అంటూ ఎంత వెతికినా కనిపించవు. ఈ సమస్య లేకుండా.. చిన్న బుట్టలు లేదా ప్లాస్టిక్‌ ట్రేలు పెట్టుకుని చూడండి. ఇందులో సాక్సులు, టైలు, బెల్టుల్లాంటివి ఉంచుకోవచ్ఛు తాళాలు వంటివి వాటిని వేరే దానిలో ఉంచాలి. బయట నుంచి వచ్చాక ఆ తాళాలను అందులో వేసుకోవడం అలవాటుగా మార్చుకోవాలి.

మరిన్ని ఆసక్తికర కథనాలు https://epaper.eenadu.net లో


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని