భలే బుగిడీ
close

తాజా వార్తలు

Updated : 18/06/2020 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భలే బుగిడీ

తచక్కని దుస్తులు వేసుకున్నా చెవిపోగులు లేకపోతే ముఖానికి నిండుదనం రాదు. వాటికి జతగా ఈ బుగిడీలను చేర్చుకుంటే ఆ అందమే వేరు. ఏంటివి అంటారా? చెవిపైనుంచీ వేలాడే లోలాకులు. ఇప్పుడు ఇవే కొత్తగా మార్కెట్లోకి వస్తున్నాయి. కొందరు కేవలం వీటిని మాత్రమే పెట్టుకుంటే, ఇంకొందరు చెవి, కిందా పైనా మ్యాచింగ్‌ ఉండేలా చూసుకుంటున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని