close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 15/06/2020 06:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హ్హ.. హ్హ..హ్హ!

టీచర్‌: పింకీ ఏంటి నువ్వు నేలమీద కూర్చున్నావ్‌?

పింకి: మీరే కదా టీచర్‌ ఈ మ్యాథ్స్‌ ప్రాబ్లమ్‌ చేసేటప్పుడు టేబుల్స్‌ వాడొద్దు అన్నారు.

టీచర్‌: ఆఁఆఁ!


టీచర్‌: మీ అబ్బాయిని డాక్టర్‌ చదివించండి.

తండ్రి: ఓ అవునా! ఎందుకండీ మా వాడు బాగా చదువుతున్నాడా?

టీచర్‌: లేదు.. మీ వాడి చేతిరాత అసలు అర్థం కావడం లేదు!


తండ్రి: ఒరేయ్‌.. బంటీ ఆ ఎండలో ఏం చేస్తున్నావ్‌రా.. ఇలా ఇంట్లోకి రా..

బంటి: అబ్భ. ఉండండి నాన్న. ఎండలో నా చెమటను ఆరబెడుతున్నా!


టీచర్‌: చంటీ.. నువ్వు పింకీ పేపర్‌ను చూసి కాపీ కొట్టావా?

చంటి: లేదు టీచర్‌.

టీచర్‌: మరేంటి వీటిల్లో నీ పేపర్‌ లేదు. పింకీ పేరుతో మాత్రం రెండు పేపర్లున్నాయి.

చంటి: అరరె.. మర్చిపోయానే!


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.