పూల సబ్బులు
close

తాజా వార్తలు

Published : 15/06/2020 00:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పూల సబ్బులు

ఒకటే సబ్బు... ఇంట్లో అందరం దాంతోనే చేతులను కడుక్కుంటాం. ఇలా చేయడం వల్ల శుభ్రత మాట పక్కనపెడితే... ఒకరి చేతి నుంచి మరొకరికి క్రిములు అంటే ప్రమాదం కూడా లేకపోలేదు. అలా కాకుండా ఉండటానికి ఈ సోప్‌ ఫ్లేక్స్‌ భలేగా ఉపయోగపడతాయి. సింపుల్‌గా ఓ చిన్న సీసాలో ఇమిడిపోయే ఈ ఫ్లేక్స్‌లో ఒకదాన్ని తీసుకుని శుభ్రం చేసుకుంటే చాలు. ఆఫీసుకు హ్యాండ్‌బ్యాగులో వేసుకుని తీసుకుపోవడం కూడా తేలిక.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని