పుల్లటివే ఎందుకంటే...
close

తాజా వార్తలు

Updated : 13/06/2020 00:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పుల్లటివే ఎందుకంటే...

కరోనా అందరినీ కలవరపెడుతుంది. ఇది మన దరి చేరకూడదంటే... విటమిన్‌-సి అవసరం. అది ఎందులో లభిస్తుంది? ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

జామ, నిమ్మ, నారింజ, బత్తాయి, ద్రాక్ష, పుచ్చకాయ వంటి వాటిల్లో విటమిన్‌-సి విరివిగా లభిస్తుంది. శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ అయిన ఇది శరీరం ఫ్రీరాడికల్స్‌ బారిన పడకుండా కాపాడుతుంది. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.

ప్రయోజనాలివి: మనం తీసుకునే ఇతర ఆహారపదార్థాలు, సప్లిమెంట్ల నుంచి ఐరన్‌ శరీరానికి అందాలంటే...తిన్న తరువాత విటమిన్‌ సి అధికంగా ఉండే ఓ పండుని తీసుకోవాలి. అప్పుడే రోజువారీ అవసరాలకి సరిపోతుంది. రక్తం సమృద్ధిగా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో పీచు లభిస్తుంది. కొలాజిన్‌ ఉత్పత్తి అయ్యి చర్మం అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.

మరిన్ని కథనాలు https://epaper.eenadu.netలో


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని