close

తాజా వార్తలు

Published : 11/06/2020 00:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మునగ తినగ మేలు!

ప్రొటీన్లూ, విటమిన్‌లూ...ఇతర పోషకాలు ఖరీదైన ఆహారంలో మాత్రమే ఉంటాయనుకోవడం పొరబాటు. అందుబాటులో ఉండే కూరగాయలూ, ఆకుకూరల్లోనూ పుష్కలంగా లభిస్తాయి. అలా ఈ కాలంలో విరివిగా దొరికే వాటిల్లో మునగ ఒకటి.

మునగ ఆకులు, పూలకు యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. క్యాల్షియం, ఐరన్‌తో పాటు ఆరోగ్యకరమైన ప్రొటీన్‌లు, ఇతరత్రా విలువైన ఖనిజాలు తగినంతగా శరీరానికి అందుతాయి. ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి. ● శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారికి మునగ చక్కని ఔషధం. ఇది శరీర వ్యర్థాలను శక్తిమంతంగా బయటకు పంపించగలదు. ఫ్లూతో బాధపడుతున్నప్పుడు మునగాకు సూప్‌ తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

మరిన్ని ఆసక్తికర కథనాలు https://epaper.eenadu.netలో


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.