close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 05/06/2020 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అన్నీ A పదాలే

ఇక్కడున్న బొమ్మలో A తో మొదలయ్యే జీవులు,  వస్తువులు ఉన్నాయి. అవేంటో చెప్పగలరా?


తమాషా ప్రశ్నలు!

1. అయిదు అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పు ఉన్న గొయ్యిలో ఎంత మట్టి ఉంటుంది?

2. భారత్‌, శ్రీలంక మధ్య ఏముంది?

3. ఒక సంవత్సరంలో పన్నెండు నెలలు ఉంటాయి. అందులో 28 రోజులు ఎన్ని నెలల్లో ఉంటాయి?


లెక్క చేసి రంగులేయండి!

ఇక్కడ బొమ్మలో ఉన్న లెక్కలు చేయండి. వచ్చిన జవాబుని బట్టి కిందున్న ఆధారాలతో రంగులు వేయండి.

6 - నీలం, 7- పసుపు,  8- ఎరుపు,  9- ఆకుపచ్చ 10- నలుపు


ఏమిటిది?

ఇక్కడున్న అక్షరాలతో ఈ జీవి పేరు రాయండి.


వాక్యాల్లో తినేవి

కింది వాక్యాల్లో దాగున్న పదార్థాల పేర్లు చెప్పగలరా?

1. చిన్నూ రావడానికి ఇంకో వారం పడుతుంది.

2. అప్పటి నుంచి ఇంకా జాజిపూలు కోయలేదా?

3. ఎందుకలా ఊచ పాతిపెట్టావు?

4. అందుకే కుక్క జోలికి పోకూడదు.


1. వేసేది కాసింత మేత! కూసేది కొండంత కూత!

2. గాలితో పుడుతుంది, గాలితోనే పెరుగుతుంది, కానీ గాలి ఎక్కువైతే చచ్చిపోతుంది. ఏంటది?


దారేది?

ఈ పాప నక్షత్రాన్ని చేరుకోవడానికి దారి చూపండి


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి

bags  clean  day  earth  flowers  glass

paper  plant  reuse  save  tree  water


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ,

3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


సుడోకు జవాబు


జవాబులు

అన్నీ A పదాలే: 1.Axe 2. Alligator 3. Ape 4. Ant 5. Apple 6. Aeroplane 7. Arrow

పొడుపు కథలు: 1.తుపాకి 2.బుడగ

తమాషా ప్రశ్నలు: 1.అసలు మట్టి ఉండదు (మట్టి తీస్తేనే కదా గొయ్యి తయారయ్యేది) 2. కామా(,) 3. 12 నెలల్లోనూ (28 తర్వాతే 29,30,31 వస్తాయి. ఈ లెక్కన జనవరి నుంచి డిసెంబరు వరకు అన్ని నెలల్లోనూ 28 రోజులు ఉన్నట్లే!)

వాక్యాల్లో తినేవి: 1. కోవా 2. కాజా 3. చపాతి 4. కేకు

అది ఏది: 2 ఏమిటిది: GIRAFFE


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.