close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 05/06/2020 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హ్హ.. హ్హ..హ్హ!

చింటు: నిచ్చెనపైకి ఎక్కి ఏం చేస్తున్నావ్‌?

బంటి: నిచ్చెన ఎంతుందో కొలుస్తున్నా...

చింటు: దానికి పైకి ఎక్కడం దేనికి? పడుకోబెట్టి కొలవొచ్చు కదా?

బంటి: నేను కొలిచేది నిచ్చెన ఎత్తు మరి!

రాము: మనం రాజుల కాలంలో పుట్టి ఉంటే బాగుండేది రా...

సోము: ఎందుకని?

రాము: అప్పుడైతే చరిత్ర చదివే అవసరమే ఉండేది కాదుగా!


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.