close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 01/06/2020 00:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అందానికి మామిడి...

కళకళలాడే ముఖచర్మం వేసవి ఎండల తాపానికి వాడిపోతుంది. ఒక్కోసారి మంట పుడుతుంది. అలాంటప్పుడు ఈ కాలంలో ఎక్కువగా దొరికే మామిడిపండ్లతో అందానికి మెరుగులద్దుకోండి.
* మామిడి పండ్లలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మానికి తేమను అందిస్తుంది. రెండు చెంచాల మామిడిపండు గుజ్జులో టేబుల్‌స్పూన్‌ గోరువెచ్చని తేనె, కాస్త నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తేనె చర్మాన్ని తాజాగా కనిపించేలా చేస్తుంది.
* టేబుల్‌స్పూన్‌ మామిడిరసంలో రెండు టేబుల్‌స్పూన్ల శెనగపిండి, టేబుల్‌స్పూన్‌ తేనె వేసి గట్టిగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, ఎండ తగిలే చోట రాసి పావుగంటపాటు ఆరనివ్వాలి. తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.