close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 27/05/2020 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పదాల పాము

ఇక్కడున్న ఆధారాలతో  ఇంగ్లిషు పదాల్ని పాములోని వృత్తాల్లో నింపండి. ఒకదాని చివరి అక్షరమే మరో దానికి ఆరంభం అవుతుంది.

ఆధారాలు: 1.గద్ద 2.పదకొండు 3.ముక్కు 4.భూమి 5.టోపీ 6.నిజం 7.మోచేయి 8.నీరు 9.పరుగు 10.గోరు 11.జీవితం 12.ఏనుగు 13.పులి 14.ఎరుపు 15.వైద్యుడు 16.ఇంటిపైకప్పు 17.చేప 18. కథానాయకుడు 19.కక్ష్య


రోజుకో పద్యం

అల్పుడెన్ని విద్యలభ్యసించినఁ గాని
ఘనుడుగాడు హీన జనుడెకాని
పరిమళములమోయ గాడిద, గజమౌనె
విశ్వదాభిరామ వినురవేమ!

అంటే.. నీచమైన బుద్ధి ఉన్నవాడు ఎంత చదువుకున్నా వాడి బుద్ధి మాత్రం మారదు. వాడు నీచపు పనులే చేస్తాడు. సుగంధద్రవ్యాలు మోసుకొచ్చినంత మాత్రాన గాడిద ఏనుగవుతుందా? కాదు.


జత చేయండి

ఇక్కడ కొన్ని బొమ్మలున్నాయి. వాటికి సంబంధించిన ఆకారాలూ ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా వాటిని జతపరచడమే.


పొడుపు కథలు

1. ఇళ్లు లేని పట్నాలు, నీళ్లు లేని సముద్రాలు?
2. మంచం కింద మావయ్యా.. ఊరికి పోదాం రావయ్యా?


పదమేది?

ఇక్కడ  ఓ పదంలోని అక్షరాలు దారి తప్పిపోయాయి. సరైన దారి నుంచి తీసుకెళ్లి వాటిని కిందున్న గడుల్లో రాస్తే పదం కనిపిస్తుంది. మరి అదేంటో కనిపెడతారా?


ఏది  ఎక్కడ?

ఇక్కడున్న ముక్కల్ని ఆధారాలతో సరైనచోట పెడితే పక్కనున్న బొమ్మ వస్తుంది.  మరి ప్రయత్నిస్తారా?


నీడేది?

మొదటి బొమ్మ నీడను పట్టుకోండి


తప్పేంటో చెప్పండి?
ఇందులో ఓ తప్పుంది? కనిపెట్టండి చూద్దాం!


పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి

BEACH, CAMP, FUN, HOT,
SUMMER, SUN, SWIM, WATER


బొమ్మగీద్దాం


జవాబులు

పదాలపాము: 1. eagle 2. eleven 3.nose 4.earth 5.hat 6. true 7.elbow 8. water 9. run 10.nail 11.life 12.elephant 13.tiger 14.red 15. doctor 16. roof 17.fish 18. hero 19. ORBIT

పొడుపు కథలు: 1. ప్రపంచ పటం 2. చెప్పులు

పదమేది: cat   నీడేది: 2

తప్పేంటో చెప్పండి: the అనే పదం వరుసగా రెండు సార్లు వచ్చింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.