close

తాజా వార్తలు

Updated : 06/05/2020 08:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాట్సప్‌, మెయిల్‌ ద్వారా జనౌషధి ఆర్డర్లు

ఈనాడు, దిల్లీ: ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు ఇకపై వాట్సప్‌, ఈ-మెయిల్‌ ద్వారా ఆర్డర్లు స్వీకరించనున్నాయి. వైద్యులు రాసిన చీటీలను అప్‌లోడ్‌ చేసి వాట్సప్‌, ఈ-మెయిల్‌ ద్వారా పంపితే నేరుగా ఇంటికి ఔషధాలు అందజేస్తాయని కేంద్ర ఎరువులు రసాయనాల మంత్రిత్వశాఖ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.