close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120059488 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => y2gCGMitCYU [video_short_link] => y2gCGMitCYU [created_by] => [created_date] => [modified_by] => 8924876 [modified_date] => 2020-05-04 00:11:27.559261 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 04/05/2020 00:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రింటింగ్‌, స్టేషనరీ రంగాలకు కోలుకోని దెబ్బ 

రాష్ట్ర ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డితో ముఖాముఖి..

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ అన్ని రంగాలను కుదేలు చేస్తోంది. ఇప్పటికే వ్యాపార, వాణిజ్య రంగాలన్ని ఊహించని స్థాయిలో దెబ్బతినగా.. ప్రింటింగ్‌, స్టేషనరీ పరిశ్రమలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. రాష్ట్రంలో సుమారు 20 వేల యూనిట్ల వరకు ఉన్న ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 9 లక్షల వరకు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఈ సంస్థలు మూతపడడంతో ఈ రంగంపై ఆధారపడిన వారు ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రింటింగ్‌, స్టేషనరీలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డతో ముఖాముఖి.. 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.