close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120058445 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => P1FxeehR46Y [video_short_link] => P1FxeehR46Y [created_by] => [created_date] => [modified_by] => 9821947 [modified_date] => 2020-05-01 15:04:09.908568 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 01/05/2020 15:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆరెంజ్‌ జోన్‌గా కరీంనగర్‌ 

జిల్లా కలెక్టర్‌ శంశాకతో ముఖాముఖి 


కరీంనగర్‌ : రాష్ట్రంలో మొదట్లో అత్యధిక కరోనా కేసులు నమోదైన జిల్లా కరీంనగర్‌. ఒక్కసారిగా ఎక్కువ కేసులు నమోదు కావడంతో ఉలిక్కిపడ్డ అధికారులు అప్రమత్తమై కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. దీంతో పరిస్థితులు మెల్లిమెల్లిగా అదుపులోకి వచ్చాయి. రెడ్‌ ‌ జోన్‌గా ఉన్న జిల్లాను తాజాగా ఆరెంజ్‌ జోన్‌గా మారుస్తూ కేంద్రం ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్‌లో కరీంనగర్‌తోపాటు సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలను ఆరెంజ్‌ జోన్లుగా మార్చారు. పెద్దపల్లి జిల్లా గ్రీన్‌జోన్‌లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. క్షేత్రస్థాయిలో లాక్‌డౌన్‌ ఎలా అమలు చేశారు.. వంటి అంశాలపై కరీంనగర్‌ కలెక్టర్‌ శంశాకతో ఈటీవీ ముఖాముఖి..



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.