close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 27/04/2020 00:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రభుత్వ ఉద్యోగాలు

జీజీహెచ్‌, ఒంగోలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఒంగోలులోని గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌(జీజీహెచ్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

స్పెషలిస్ట్‌ డాక్టర్లు

మొత్తం ఖాళీలు: 106 విభాగాలు: అనెస్తెటిస్ట్‌, పల్మనాలజీ, జనరల్‌ మెడిసిన్‌.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ డీఎన్‌బీ ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌. చివరి తేది: ఏప్రిల్‌ 29, 2020. చిరునామా: సూపరింటెండెంట్‌, ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌, భాగ్యనగర్‌, ఒంగోలు, ప్రకాశం జిల్లా.

వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in/

ఐఎల్‌బీఎస్‌, న్యూదిల్లీ

న్యూదిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలియరీ సైన్సెస్‌(ఐఎల్‌బీఎస్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 81 పోస్టులు: ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, కన్సల్టెంట్‌ తదితరాలు. విభాగాలు: అనెస్తీషియా, సర్జికల్‌ హెపటాలజీ, మెడికల్‌ ఆంకాలజీ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి జీఎన్‌ఎం, బీఎస్సీ(నర్సింగ్‌), ఎంఎస్సీ, ఎంబీబీఎస్‌ సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్‌, డీఎన్‌బీ) ఉత్తీర్ణత, అనుభవం. దరఖాస్తు విధానం: ఈ-మెయిల్‌ ద్వారా. ఈ-మెయిల్‌: hr@ilbs.in చివరి తేది: మే 30, 2020.

వెబ్‌సైట్‌: https://www.ilbs.in/

బీసీసీఎల్‌లో మెడికల్‌ స్పెషలిస్టులు

న్‌బాధ్‌లోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ సబ్సిడరీ సంస్థ అయిన భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌(బీసీసీఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మెడికల్‌ స్పెషలిస్ట్‌

మొత్తం ఖాళీలు: 40 విభాగాలు: అనెస్తీషియా, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్‌ తదితరాలు. అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం. దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా. ఈమెయిల్‌: gmee.bccl@coalindia.in చివరి తేది: మే 06, 2020. చిరునామా: భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌, కోయల్‌ భవన్‌, కోయల్‌ నగర్‌, దన్‌బాధ్‌-826005.

వెబ్‌సైట్‌: http://www.bcclweb.in/

ప్రవేశాలు

ఏసీఎస్‌ఐఆర్‌, గజియాబాద్‌

జియాబాద్‌(యూపీ)లోని అకాడమీ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇన్నొవేటివ్‌ రిసెర్చ్‌(ఏసీఎస్‌ఐఆర్‌)2020 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

మాస్టర్స్‌ అండ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రాములు - ఆగస్టు 2020

విభాగాలు: పీహెచ్‌డీ(ఇంజినీరింగ్‌), పీహెచ్‌డీ(సైన్స్‌), ఎంఎస్సీ, ఎంటెక్‌, ఐడీడీపీ(ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ అండ్‌ పీహెచ్‌డీ) అర్హత: ప్రోగ్రాముని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ(సైన్స్‌), బీఈ/ బీటెక్‌/ బీఎస్‌, మెడిసిన్‌/ మాస్టర్స్‌ డిగ్రీ(సైన్స్‌), మాస్టర్స్‌ డిగ్రీ(ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ) ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 05, 2020

వెబ్‌సైట్‌: http://acsir.emli.in/

వాక్‌-ఇన్స్‌

నర్సింగ్‌ సూపరింటెండెంట్‌

మొరదాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న నార్తర్న్‌ రైల్వే ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

నర్సింగ్‌ సూపరింటెండెంట్‌

మొత్తం ఖాళీలు: 36 అర్హత: బీఎస్సీ(నర్సింగ్‌)/ జీఎన్‌ఎం ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 20-40 ఏళ్ల మధ్య ఉండాలి. వాక్‌ఇన్‌ తేది: ఏప్రిల్‌ 30, 2020.

వేదిక: డీఆర్‌ఎం ఆఫీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌, నార్తర్న్‌ రైల్వే, మొరదాబాద్‌.

వెబ్‌సైట్‌: https://nr.indianrailways.gov.in/


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.