close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120055121 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => BUz2Ut7eQNU [video_short_link] => BUz2Ut7eQNU [created_by] => [created_date] => [modified_by] => 9823211 [modified_date] => 2020-04-24 20:28:29.159619 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 24/04/2020 22:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బీఎస్‌ఎల్‌-3తో నిర్ధారణతోపాటు పరిశోధన

డా. మధుమోహన్‌తో ముఖాముఖి 

హైదరాబాద్‌ : దేశంలోనే మొదటిసారిగా బయోసేఫ్టీ లెవెల్‌(బీఎస్‌ఎల్‌)-3 టెక్నాలజీతో మొబైల్‌ వైరాలజీ ల్యాబ్ భాగ్యనరగంలో కొలువు దీరింది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షలు, వైరస్‌పై మరింత పరిశోధనలు చేయడానికి ఈ ల్యాబ్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ ల్యాబ్‌ ఏర్పాటులో విశేష కృషి చేసిన డా.మధుమోహన్‌తో ‘ఈటీవీ ప్రతినిధి’ ముఖాముఖి.. 

ఇప్పటి వరకు మనం బీఎస్‌ఎల్‌-2లోనే ఉన్నాం.. బీఎస్‌ఎల్‌-3కు అప్‌డేట్‌ చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది? 

బీఎస్‌ఎల్‌-3 వల్ల సేఫ్టీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. వైద్యులకు, శాస్త్రవేత్తలకు సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది. దీనితో నిర్ధారణ మాత్రమే కాకుండా పరిశోధనలూ చేయాలనే ఉద్దేశంతో బీఎస్‌ఎల్‌-3గా మార్చాం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఐక్లీన్‌ అనే సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. 

నెగిటివ్‌ ప్రెజర్‌తో ఎలాంటి ప్రయోజనాలుంటాయి? 

నెగిటివ్‌ ప్రెజర్‌ చాలా ముఖ్యం. దీనిలోనే ఈ వైరస్‌ నియంత్రణ సాధ్యం. పాజిటివ్‌ ప్రెజర్‌లో వైరస్‌ వ్యాప్తి ఉంటుంది.. కానీ నెగిటివ్‌ ప్రెజర్‌లో ఎలాంటి వైరస్‌ వ్యాప్తి ఉండదు.

ఇంకా ఆయనేమన్నారో ఈ వీడియోలో చూడండి...

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.