close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 21/03/2020 08:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎస్‌-9 బోగీ ప్రయాణికుడి గుర్తింపు

కర్నూలు ఆసుపత్రికి తరలింపు

డోన్‌ పట్టణం, వెల్దుర్తి: కర్నూలుజిల్లాలో కరోనా వైరస్‌ కలకలం రేపింది. సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌-9 బోగీలో గురువారం ప్రయాణించిన యువకుడు హైదరాబాద్‌ వెళ్లబోతుండగా అధికారులు పట్టుకున్నారు. కరోనా లక్షణాలున్న ఇండోనేషియా దేశస్థులు ఆ బోగీలో ప్రయాణించడంతో అధికారులు అప్రమత్తమై అదే బోగీలో ఉన్న ఇతర ప్రయాణికులను గుర్తించడం మొదలుపెట్టారు. ఈ యువకుడు శుక్రవారం హైదరాబాద్‌ వెళ్తున్నట్లు గుర్తించి 108లో కర్నూలు సర్వజన వైద్యశాలలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.