close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/03/2020 00:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంజినాయిల్‌ మార్చొచ్చా?

మెకానిక్‌ గురూ

నాది 100 సీసీ మోటార్‌సైకిల్‌. సర్వీసింగ్‌ చేయించినప్పుడు ఏ ఇంజిన్‌ ఆయిల్‌ వాడితే బాగుంటుంది? దీన్ని మార్చితే ఏమైనా ఇబ్బందులు వస్తాయా?

- సాయికిరణ్‌, కొత్తవలస

గటు భారతీయ వినియోగదారుడికి వంద సీసీ మోటార్‌సైకిల్‌ అత్యంత ఇష్టమైన విభాగం. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యేదీ ఇదేే. ఎలాంటి రోడ్లు, పరిస్థితుల్లో అయినా దూసుకెళ్లే విధంగా ఈ బండిని రూపొందిస్తారు. ఇక ఇంజిన్‌ ఆయిల్‌ విషయానికొస్తే వాహన తయారీదారు ఏది వాడాలో యూజర్‌ మాన్యువల్‌ పుస్తకంలో స్పష్టంగా చెబుతారు. సాధారణంగా ఈ స్థాయి బైకులకు స్టాండర్డ్‌ ఆయిల్‌ సరిపోతుంది. ఇంజిన్‌ మన్నిక, సామర్థ్యం బాగుండాలంటే మోతుల్‌, క్యాస్ట్రాల్‌, షెల్‌ కంపెనీల సెమీ సింథటిక్‌, పూర్తి సింథటిక్‌ ఆయిల్‌ను వినియోగించవచ్ఛు కానీ స్టాండర్డ్‌ ఆయిల్‌తో పోల్చుకుంటే దాని ధర మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువ.

- హర్షిన్‌ లాల్‌పేట్‌, ఆటోమొబైల్‌ నిపుణుడు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.