close
Array ( ) 1

తాజా వార్తలు

లైబ్రరీ

పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికోసం ఇటీవల మార్కెట్‌లోకి విడుదలైన పుస్తకాల వివరాలు.


ఏపీ ఎకానమీ- 2020

పీపీఎస్‌సీ గ్రూప్స్‌, ఇతర పోటీపరీక్షల కోసం సిలబస్‌కు అనుగుణంగా ప్రభుత్వ పథకాల వివరణ, ఆర్థిక సర్వే, బడ్జెట్‌ల విశ్లేషణ.

పేజీలు: 576; వెల: రూ.499; రచయిత: కొడాలి భవానీశంకర్‌; ప్రచురణ: విద్వాన్‌ పబ్లికేషన్స్‌


6 సంవత్సరాల జేఈఈ (అడ్వాన్స్‌డ్‌) విశ్లేషణ

2014 నుంచి 2019 వరకూ జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల ఫలితాలు, ర్యాంకులు, సీట్ల కేటాయింపులపై సమగ్ర సమాచారం

పేజీలు: 100; వెల: రూ. 200; రూపకర్త: కంచన లలిత్‌కుమార్‌; ప్రచురణ: ఐఐటీ-జేఈఈ ఫోరం


భారత ఆర్థికసర్వే - 2019-20

ప్రభుత్వం విడుదల చేసిన భారత ఆర్థికసర్వే 2019-20కి సంబంధించిన పది విభాగాల నుంచి ముఖ్యాంశాలు.

పేజీలు: 292; ధర: రూ. 239; అనువాదం, విశ్లేషణ: అల్లాడి అంజయ్య; ప్రచురణ: అల్లాడి పబ్లికేషన్స్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.