close

తాజా వార్తలు

Updated : 04/02/2020 17:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని భేటీ

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటులు చిరంజీవి, నాగార్జునతో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో ఈ సమావేశం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చిరు, నాగ్‌ అభిప్రాయాలను మంత్రి తెలుసుకున్నట్లు సమాచారం.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.