close

తాజా వార్తలు

Published : 27/01/2020 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మువ్వన్నెల..మనసంతా వెన్నెల!

నేను తిరంగా బొకే తయారు చేశాను. జాతీయ జెండా రంగుల్లోవి దారాలు తెచ్చుకున్నా. ముందుగా ఓ తెల్లటి దళసరి కాగితాన్ని బొకే ఆకారంలో కత్తిరించుకున్నాను. పైన కాషాయరంగు, మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చని దారాలు గమ్‌ సాయంతో అతికించాను. పారదర్శకంగా ఉండే ప్లాస్టిక్‌ కవర్‌తో అలంకరించాను. ఇంకేం మువ్వన్నెల బొకే తయారైపోయింది.
- గుడిపాటి ఆనంది గాయత్రి,
4వ తరగతి, శ్రీ చైతన్య స్కూల్‌, భీమవరం


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.