close

తాజా వార్తలు

Published : 08/01/2020 00:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బడ్జెట్‌లో...

క్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం గల ఫోన్‌ కోసం ప్రయత్నిస్తుంటే దీనిపై ఓ లుక్కేయండి. పేరు వీవో వై11. బ్యాటరీ సామర్థ్యం 5000ఎంఏహెచ్‌. ముందు కెమెరా సామర్థ్యం 8మెగాపిక్సల్‌, వెనక రెండు కెమెరాలు (13ఎంపీ+2ఎంపీ)తో నాణ్యమైన ఫొటోలు తీయొచ్ఛు 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజీ. 6.35 అంగుళాల తాకేతెర పరిమాణం దీని ప్రత్యేకత. ఆన్‌లైన్‌ అంగళ్లలో అందుబాటులో ఉంది.

ధర: రూ.8,990


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.