రక్షాబంధన్‌.. క్రికెటర్ల ఎమోషన్‌!
close

తాజా వార్తలు

Published : 03/08/2020 18:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రక్షాబంధన్‌.. క్రికెటర్ల ఎమోషన్‌!

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: తల్లిదండ్రులు, జీవిత భాగస్వామిని ఎంత ప్రేమించినా తోబుట్టువులతో ఉండే అనుబంధమే వేరు! ఏ చిన్న కష్టమొచ్చినా వారితో చెప్పుకొనేందుకే పరితపిస్తుంటారు. తమకు అండగా ఉంటారని కోరుకుంటారు. వ్యక్తిగా ఎంత ఎదిగినా, పేరు ప్రతిష్ఠలు సంపాదించినా వారి ముందు ఒదిగే ఉంటారు. క్రీడాకారులూ ఇందుకు మినహాయింపేమీ కాదు. సోమవారం క్రికెటర్లు రక్షాబంధనం వేడుక జరుపుకొన్నారు. తమ తోడబుట్టిన వారితో ఉండే అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. సచిన్‌, గంభీర్‌, యువీ నుంచి మొదలుకొని యువ రిషభ్‌పంత్‌ వరకు ఎంతోమంది సోషల్‌ మీడియాలో రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.













Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని