close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120083620 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => 1-11532GgoY [video_short_link] => 1-11532GgoY [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-07-08 08:58:25.62972 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 08/07/2020 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎక్స్‌రేతో కరోనా గుర్తింపు!

ప్రొఫెసర్‌ కృష్ణప్రసాద్‌ నేతృత్వంలో ఐఐటీ గాంధీనగర్‌ పరిశోధన

దిల్లీ: ఛాతీ ఎక్స్‌రేతో కొవిడ్‌-19ను గుర్తించొచ్చు అంటున్నారు ఐఐటీ గాంధీనగర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కృష్ణ ప్రసాద్‌ మియాపురం.హైదరాబాద్‌కు చెందిన ఈయన నేతృత్వంలో ఐఐటీ పరిశోధకుల బృందం.. కొవిడ్‌ నిర్ధారణకు  ఓ సరికొత్త ప్రయోగాన్ని చేసింది. దీంతో ప్రాథమికంగా కరోనా వైరస్‌ సోకిందా లేదా అన్న విషయంలో ఒక నిర్ధారణకు రావొచ్చు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌) ఆధారంగా ఈ బృందం http:// covidxray.iitgn.ac.in/ అనే వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇందులో ఛాతీ ఎక్స్‌రేను అప్‌లోడ్‌ చేస్తే కొవిడ్‌-19పై ప్రాథమికంగా ఓ అంచనాకు రావొచ్చని కృష్ణప్రసాద్‌ చెప్పారు. సామాన్యులు కూడా ఈ వెబ్‌సైట్‌ సేవలను ఉపయోగించుకోవచ్చునని తెలిపారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.