
తాజా వార్తలు
నేడు సీఎం కేసీఆర్ మాక్లూరు పర్యటన
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లా మాక్లూరు పర్యటన చేపట్టనున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఇటీవల అనారోగ్యంతో గణేష్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి గుప్తా కన్నుమూశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మాక్లూరుకు సీఎం చేరుకోనున్నారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్
- కన్నీటి పర్యంతమైన మోదీ
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కంగారూను పట్టలేక..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
