close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120007357 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => 05BtO1Q6Chw [video_short_link] => 05BtO1Q6Chw [created_by] => [created_date] => [modified_by] => 9821947 [modified_date] => 2020-01-15 10:44:00.8741 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

జమ్మూ​లో పాక్షికంగా ఇంటర్నెట్​ సేవల పునరుద్ధరణ

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్​లో ఇంటర్నెట్​ సేవలను పాక్షికంగా పునరుద్ధరించారు. జమ్మూలోని ఆస్పత్రులు, హోటళ్లు, రవాణా సంస్థలతో పాటు మరికొన్ని ఇతర ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్​, 2జీ ఇంటర్నెట్​ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. జమ్మూ, సాంబా, కతువా, ఉదంపుర్​, రియాసి జిల్లాల్లో అధికారిక వెబ్‌సైట్లను​ అనుమతిస్తూ 2జీ పోస్ట్​పెయిడ్​ సేవలను ప్రారంభించారు. జమ్ముకశ్మీర్‌లో ఇంటర్నెట్ ​సేవల నిలిపివేతపై సుప్రీంకోర్టు కఠిన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అక్కడి యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. పలు అత్యవసర సేవలకు ఇంటర్నెట్‌ తప్పనిసరి అని.. అంతర్జాల నిషేధంపై పునఃసమీక్షించుకోవాలని కోర్టు ఆదేశించింది.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.