కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న భాజపా శ్రేణులు
close

తాజా వార్తలు

Published : 14/04/2021 17:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న భాజపా శ్రేణులు

అచ్చంపేట: తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ను భాజపా శ్రేణులు అడ్డుకున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంత్రి పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా అచ్చంపేటలో కేటీఆర్‌ వాహన శ్రేణిని భాజపా యువమోర్చా నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఉద్యోగాలకు నోటిపికేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని