close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120060369 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => yqd5HLPLKrA [video_short_link] => yqd5HLPLKrA [created_by] => 9823211 [created_date] => 2020-05-05 08:04:24.274886 [modified_by] => [modified_date] => [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 05/05/2020 08:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘తుపాకి- 2’ సిద్ధమవుతోందా?

కోడంబాక్కం, న్యూస్‌టుడే: విజయ్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘తుపాకి’. కాజల్‌ కథానాయికగా నటించింది. మళ్లీ ఏఆర్‌ మురుగదాస్‌, విజయ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. అది ‘తుపాకి- 2’ అని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ చేసిన ట్వీట్‌తో ఆ వార్తలు నిజమేనని నెటిజన్లు భావిస్తున్నారు. ఆయన చేసిన ట్వీట్‌లో ‘తుపాకి’ సినిమాలోని ఫొటోలను పోస్ట్‌ చేశారు. వాస్తవానికి మురుగదాస్‌, విజయ్‌ కాంబినేషన్‌లోని తదుపరి చిత్రానికి సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. మరి త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందా? లేదా వేరే ఏదైనా కథ.. తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.