close

తాజా వార్తలు

Published : 07/07/2020 04:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీ: ఆగస్టు 15న ఇళ్ల స్థలాల పంపిణీ

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లోని పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం కొత్త తేదీని ఖరారు చేసింది. ఆగస్టు 15న లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేస్తామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇంటి స్థలం పట్టాను మహిళ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తామని బొత్స వెల్లడించారు. మొత్తం 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బొత్స తెలిపారు. వాస్తవానికి జులై 8న జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. 

 


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని