
తాజా వార్తలు
అమిత్షా తిరుపతి పర్యటన రద్దు
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్షా తిరుపతి పర్యటన రద్దు అయింది. ఈ మేరకు ఏపీ భాజపా నేతలకు ఇవాళ సమాచారం అందింది. ఈ నెల 4, 5 తేదీల్లో తిరుపతిలో అమిత్షా పర్యటించాల్సి ఉంది. దీంతో పాటు దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశానికి ఆయన హాజరు కావాల్సి ఉంది. కాగా, పర్యటన రద్దుకు గల కారణాలు వెల్లడి కాలేదు.
ఇవీ చదవండి
Tags :