
తాజా వార్తలు
రాజధాని రైతుల వినూత్న నిరసన
అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రాజధాని రైతులు వినూత్న నిరసన తెలిపారు. అమరావతిని రక్షించాలంటూ శాసనసభకు వెళ్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులకు హారతులు ఇచ్చారు.
ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేలా శాసనసభలో మాట్లాడాలంటూ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ 351 రోజులుగా ఉద్యమం చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు మంత్రులకు తమ మనోవేదన అర్థమవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని మహిళలు, రైతులు తెలిపారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- భలే పంత్ రోజు..
- ప్రేమోన్మాది ఘాతుకానికి.. యువతి బలి
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!
- కష్టాలను దాటి.. మేటిగా ఎదిగి
- పటాన్చెరులో ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య
ఎక్కువ మంది చదివినవి (Most Read)
