close

తాజా వార్తలు

Published : 12/08/2020 19:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరద సమయంలోనూ పోలవరం పనులు చేసుకునేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నేరడి ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, ఈ క్రమంలో ఒడిశా సీఎంతో చర్చలు ఖరారు చేయాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణంపై కొవిడ్‌ ప్రభావం పడిందని ఈ సందర్భంగా సీఎంకు అధికారులు వివరించారు. పోలవరం స్పిల్‌వే పిల్లర్స్‌ పనులు సెప్టెంబర్‌ 15కల్లా పూర్తవుతాయని తెలిపారు. 

గండికోటలో 26,85 టీఎంసీల నీటి నిల్వకు వీలుగా పనులు పూర్తి చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. అవుకు టన్నెల్‌ -2, వెలుగొండ టన్నెల్‌-1 ప్రాజెక్టు, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం ఆరా తీశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.