close

తాజా వార్తలు

దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు

కాలేయంలో ఉన్నట్లు ఫోరెన్సిక్‌ నివేదిక నిర్ధారణ

ఈనాడు, హైదరాబాద్‌: దిశపై హత్యాచారం కేసులో పోలీసులకు మరో ఆధారం చిక్కింది. అత్యాచారం చేసిన సమయంలో నిందితులు బలవంతంగా ఆమె నోట్లో మద్యం పోసినట్లు పోలీసులు గతంలోనే పేర్కొన్న సంగతి తెలిసిందే. నిందితులు నేరాంగీకార వాంగ్మూలంలోనూ ఈ విషయం వెల్లడించినట్లు రిమాండ్‌ డైరీలో పోలీసులు ఉటంకించారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ఫోరెన్సిక్‌ నిపుణులు నిర్ధరించారు. దిశ కాలేయంలో మద్యం ఆనవాళ్లున్నట్లు గుర్తించారు. దీన్ని బట్టి నిందితులు ఆమెతో బలవంతంగా మద్యం తాగించారనే విషయం ధ్రువపడుతోంది.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.