మంత్రి ఎస్కార్ట్‌ వాహనం బోల్తా.. ఎస్సైకి గాయాలు
close

తాజా వార్తలు

Published : 11/07/2020 16:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంత్రి ఎస్కార్ట్‌ వాహనం బోల్తా.. ఎస్సైకి గాయాలు

కరీంనగర్‌ : మంత్రి గంగుల కమలాకర్‌ ఎస్కార్ట్‌ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కొత్తపల్లి ఎస్సైకి గాయాలయ్యాయి. కరీంనగర్‌లోని ఆర్టీసీ వర్క్‌షాప్‌ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్కార్ట్‌ వాహనం అదుపుతప్పి బోల్తా పడటంలో ఆ వాహనంలో ఉన్న ఎస్సై ఎల్లాగౌడ్‌ చేతి బొటనవేలు తెగిపోయింది. వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని